IPL 2021 : Rashid Khan Reveals Sun risers hyderabad success mantra.
#RashidKhan
#SunrisersHyderabad
#SRH
#IPL2021
#KaneWilliamson
#DavidWarner
#Natarajan
#Bhuvaneshwarkumar
#Srhvskkr

తమ జట్టు ఎప్పుడూ ప్లే ఆఫ్స్, ఫైనల్ చేరాలనే లక్ష్యాలను పెట్టుకోదని, ప్రతీ మ్యాచ్‌ను ఎలా గెలవాలనేదానిపైనే ఫోకస్ చేస్తుందని సన్‌రైజర్స్ హైదరాబాద్ సెన్సేషన్ రషీద్ ఖాన్ అన్నాడు. గత ఐదు సీజన్లుగా తమ సక్సెస్ మంత్రా అదేనని ఈ అఫ్గాన్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు